JGL: ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే గణేష్ నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు


