KNR: సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు నింపాలని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: వొడితల ప్రణవ్


