WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి. జయరాజు 38 సార్లు అరుదైన O నెగటివ్ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసిన సేవలకు గాను ఉత్తమ సేవా పురస్కారం–2026కు ఎంపికయ్యారు. భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ ఈ పురస్కారాన్ని సోమవారం ప్రకటించగా, ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌లో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్ జయరాజుకు పురస్కారం


