హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు

HYD: వినాయక చవితి శుభసందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక అర్చనలు చేసి, రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, సమృద్ధి కలగాలని, ప్రతిఒక్కరికీ విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులు లభించాలని ప్రార్థించారు.