హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి నిర్వహణలో వినాయక చవితి వేడుకలు

SDPT: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.