హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పండుగ పూట సైతం ఎడతెరిపి లేని వర్షం

ASF: సిర్పూర్ (U) లో సోమవారం ఉదయం నుంచి వర్షం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. పండుగ పూట సైతం ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఖరీఫ్ పంటలకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు.