ADB: నార్నూర్ మండలంలోని జాండ గ్రామానికి సోమవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సందర్శించనున్నట్లు ఎంపీడీఓ పుల్లారావు తెలిపారు. గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇల్లు, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.
తెలంగాణ
రేపు నార్నూరుకు కలెక్టర్ రాజర్షి షా


