HYD: ఈ నెల 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ గేట్-3 వద్ద జరిగిన ఆందోళనల ఘటన కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ PA మహేందర్ రెడ్డి, PRO మహేష్‌లకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు వారు హాజరయ్యారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు సూచించింది.
తెలంగాణ
VIDEO: విచారణకు హాజరైన కేటీఆర్ పీఏ


