హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్

HYD: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు తదితర శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గణేష్ మండపాలు, అత్యవసర బృందాలు మరియు డ్రైనేజీ పూడికతీతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.