NLG: పంటల కొనుగోళ్లకు డిజిటల్ క్రాప్ సర్వే కీలకం కావడంతో జిల్లాలో సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రతి సర్వే నెంబర్‌లో సాగు చేసిన పంట వివరాలను ఫొటోలతో అధికారులు నమోదు చేస్తున్నారు. నలగొండ జిల్లాలో 11.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా,వరి,పత్తి ప్రధాన పంటలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
'ఇక వరి, పత్తి డిజిటల్ లెక్కల్లోనే'


