KNR : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ
ఉమ్మడి భారీ వర్ష సూచన


