NRPT: ధన్వాడ మండలంలోని కొండాపూర్ గుట్ట పరిసర ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా చిరుత సంచరించడం స్థానికులను భయాందోళన గురిచేస్తుంది. ఈరోజు ఉదయం కొండపై సంచారించడం గ్రామస్థులు గమనించారు. గతంలో పశువులపై దాడి చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో రాత్రి వేళలో రైతులు, పశువుల కాపరులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
తెలంగాణ
చిరుత సంచారం.. భయం.. భయం


