హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లిలో మట్టి వినాయకుల పంపిణీ

PLD: సత్తెనపల్లి గీతా మందిరం వద్ద వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన సూచించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.