మెదక్ జిల్లా రామాయంపేట(M) ప్రగతి ధర్మారంలో ఎగువ గుట్టల నుండి భారీ వరద వస్తుండటంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రగతి ధర్మారం - చేగుంట రహదారిపై నీటి ఉధృతి పెరగడంతో గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ట్రాక్టర్ ట్రాలీలను అడ్డుగా నిలిపి రాకపోకలను నిలిపివేశారు.
తెలంగాణ
VIDEO: పొంగిపొర్లుతున్న పెద్దవాగు.. రాకపోకలు బంద్


