మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నిజం చెరువులో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోవడంతో వినాయక నిమజ్జనంపై యువత ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నిమజ్జనం చేసిన గణపతి విగ్రహాలు కూడా చెరువులోనే ఉన్నాయని సోమవారం తెలిపారు. గుర్రపు డెక్క, పాత విగ్రహాలను వెంటనే తొలగించి నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు.
తెలంగాణ
నిజం చెరువులో గుర్రపు డెక్క.. యువత ఆందోళన


