WGL: వినాయక చవితి సందర్భంగా నగరంలోని కాశిబుగ్గలో సోమవారం పూజా సామగ్రి విక్రయాలు జోరుగా సాగాయి. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అవసరమైన వివిధ రకాల పత్రాలు, పూలు, పూజా సామగ్రి, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కాశిబుగ్గతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి.
తెలంగాణ
VIDEO: కొనుగోలుదారులతో కాశీబుగ్గలో సందడి


