హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 18న ఐటీఐలో ఉద్యోగ మేళా

ADB: కలెక్టరేట్ ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళాను 18న ఉదయం 9 గంటలకు ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి. శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐ, ఏటీసీల్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.apprentice-shipindia.org ను సందర్శించాలని సూచించారు.