ఖమ్మంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 1000 బైక్స్‌తో సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఖమ్మం వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు నాయకత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ
జనసేన ఆధ్వర్యలో భారీ బైక్ ర్యాలీ


