హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పోటీల్లో చిన్నారుల సత్తా

RR: సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్–2026లో పెద్దవూర మండలం చలకుర్తికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. పోతనబోయిన విహాస్ కటాస్, కుమితే విభాగాల్లో పోటీపడి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోతనబోయిన సుదీక్ష కుమితేలో బంగారు, కటాస్లో వెండి పతకం గెలుచుకుంది.