KMM: చుంచుపల్లి మండలం రుద్రంపూర్ తండాలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి వినాయకుడి మండపంలో విష్ణు(22)అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మండపంలో విష్ణు విద్యుత్ అలంకరణ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. యువకుడు ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి


