SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితిని పురస్కరించుకొని, ఇవాళ పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల పొడవులో వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా చెక్కారు. గతంలో చింత గింజలు, బియ్యపు గింజలుపై వినాయకుడి చిత్రాలను రూపొందించారు.
తెలంగాణ
సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ!


