NGKL: తిమ్మాజీపేట(M) ఆవంచలో దేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం కొలువుదీరింది. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజు తైలంపుడు దుందుభి నది ఒడ్డున 30 అడుగుల ఎత్తైన శిలపై ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఐశ్వర్య గణపతిగా ప్రఖ్యాతి చెందిన ఈ విగ్రహాన్ని ఏటా వినాయక చవితికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
తెలంగాణ
VIDEO: దేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం


