ADB: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఇందుకోసం ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రీ కారిడార్లతో పాటు రైళ్ల రాకపోకలను పెంచి, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఎమ్మెల్యే


