NLG: హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్వష్టం చేశారు.
తెలంగాణ
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు: MLA


