హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు కొలువు తీరనున్న పాలజ్ కర్ర గణేషుడు

NRML: కుబీర్‌ మండలంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో నేడు కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించనున్నారు. ప్రత్యేక ఆకృతిలో కొలువుదీరనున్న ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాలతో పాటు,  ఇతర రాష్టాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకోనున్న పాలజ్ కర్ర గణేశుడికి ఓ ప్రత్యేకత ఉంది.