హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి

SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఇరిగేషన్, R&B, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులతో, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించి, పనులను నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.