హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడ్తాల్ మండలంలో రేపు మండల సభ

RR: కడ్తాల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రేపు మండల సభ నిర్వ హించనున్నామని ఎంపీడీఓ సుజాత తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. సమీక్షకు మండల పరిధిలోని సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు.