సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గత 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. అత్యధికంగా బెజ్జంకి మండలం శనిగారంలో 58.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, కోహెడలో 54.5 మి.మీ, దూబ్బక హబ్షీపూర్‌లో 50.3 మి.మీ వర్షం పడింది. జిల్లాలోని పలు మండలాల్లో వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి (గరిష్టం 28.2°C, కనిష్టం 20.0°C), వాతావరణం చల్లబడింది.
తెలంగాణ
బెజ్జంకిలో అత్యధికంగా 58.5 మి.మీ వర్షపాతం


