హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాలిగౌరారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రీను

SRPT: శాలిగౌరారం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఇందనూరు శ్రీను ఆదివారం రాత్రి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును మర్యాదపూర్వకంగా కలిశారు. నియామక పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీనుకు సూచించారు.