MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కు 147 మీటర్లుగా ఉంది. 20.175 TMC లకు 18.235 TMCల నీటిమట్టంతో ఉంది. ఇన్ ఫ్లో కింద ఎగువ ప్రాంతాల నుంచి 407 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ 286, NTPCకి 121 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు.
తెలంగాణ
18.235 TMCలకు చేరిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిమట్టం


