NGKL: తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఊర్కొండపేటకు చెందిన మట్ట కృష్ణ గౌడ్ ఎంపికయ్యారు. ఈసీ మెంబర్‌గా మార్చల గ్రామానికి చెందిన సామ శ్రీనివాసులు నియమితులయ్యారు. సోమశిలలో జరిగిన రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నియామకాలను ప్రకటించారు.
తెలంగాణ
ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కృష్ణ గౌడ్


