సిద్ధిపేట కార్మికుల పోరాటాలపై ప్రభుత్వం చూపుతున్న నిర్బంధాన్ని ఎండగట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి అన్నారు. న్యాయమైన హక్కుల సాధన కోసం కార్మికులు ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 16న జిల్లా కేంద్రంలో చేపట్టే సామూహిక నిరాహార దీక్షలకు కార్మికులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నిర్బంధాలను వ్యతిరేకించాలి: సీఐటీయూ


