MHBD: కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం శివారు మూలస్తంభం వద్ద రోడ్డు పెద్ద గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వివిధ అవసరాల కోసం వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని గిరిజనులు కోరుతున్నారు.
తెలంగాణ
'వామ్మో... ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం'


