హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలను ఏకరువు పెట్టిన సర్పంచులు

JGL: జగిత్యాల, తిప్పనపేటలోని డీఎస్ గార్డెన్స్‌లో జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బోలిశెట్టి గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్‌లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.