హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NRPT: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా, ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని నారాయణపేట ఎస్పీ వినీత్ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. వినాయకుడి ప్రతిష్ఠాపన నిమజ్జన ఊరేగింపులో సౌండ్ సిస్టమ్ ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులతో వినియోగించాలని, DJలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.