GDWL: జూరాల హైయర్, లోయర్ పవర్ ప్రాజెక్టుల్లో నీటి విడుదల లేక తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. జూరాలకు వరద ప్రవాహం తగ్గిందన్నారు. కాలువలకు నీటి విడుదలకు ప్రాధాన్యమివ్వడంతో పవర్ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. అందుకే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు.
తెలంగాణ
జూరాల పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి నిలిపివేత


