హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ ఆదాలత్ లో 5,261 కేసుల పరిష్కారం

PDPL: రామగుండం, కమిషనరేట్ పరిధిలో 5,261 కేసుల పరిష్కారం. మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసులు పరిష్కరించినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో 613 ఐపీసీ, 36 ప్రత్యేక చట్టాల కేసులు, 2,872 ఈ-చలాన్, 1,740 డ్రంకెన్ డ్రైవ్ కేసులు పరిష్కరించామన్నారు. 125 సైబర్ కేసుల్లో బాధితులకు రూ. 33.65 లక్షలు ఇప్పించామని తెలిపారు.