SRCL: సంకేపల్లి గ్రామానికి చెందిన మారవేని మహేశ్ యాదవ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఆర్‌పీఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. బాధ్యతలు అప్పగించిన ఛైర్మన్ మొహమ్మద్ తక్దర్ అలీ, నేషనల్ వర్కింగ్ ఛైర్మన్ మ్యాకల పరుశరాములుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
హెచ్‌ఆర్‌పీఐలో మహేశ్ యాదవ్‌కు బాధ్యతలు


