KNR: జమ్మికుంట మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో పట్టణంలోని ఫంక్షన్‌హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు హాజరై మాదిగల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై మాట్లాడారు. మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని జిల్లా నాయకుడు కనకం విద్యాసాగర్ అన్నారు.
తెలంగాణ
'మాదిగల అభ్యున్నతికి కృషి చేయాలి'


