ADB: ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్-3 మాలలకు రోస్టర్ పాయింట్ తో తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మాల సంక్షేమ సంఘం భవనంలో సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 లోపు రోస్టర్ పాయింట్ లలో తప్పనిసరిగా రెండు స్థానాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కొప్పుల రమేష్ కోరారు.
తెలంగాణ
'రోస్టర్ పాయింట్‌ను తప్పనిసరిగా సవరించాలి'


