హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వినాయక చవితి శుభాకాంక్షలు

KMR: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.