NZB: కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన 13వ సబ్ జూనియర్, జూనియర్ రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో NZB జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. రాష్ట్రంలోని 22జిల్లాల నుంచి సుమారు 1,000మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో జిల్లాకు చెందిన 7 క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు జైపూర్‌లో నిర్వహించనున్న 51వ జాతీయస్థాయి పోటీలో పాల్గొననున్నారు.
తెలంగాణ
జాతీయ యోగాసన పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక


