KMR: ఎల్లారెడ్డి కేంద్రంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ కిరాణం షాప్ వద్ద ప్రకటన బోర్డు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి హైదరాబాద్ మౌలాలికి చెందిన షేక్ అర్షద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం!


