MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుర్వేదిక్ విభాగంలో వైద్యుడు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో డాక్టర్ నారాయణ ఆయుర్వేదిక్ వైద్యులుగా పని చేశారు. అయితే ఆయన మూడు సంవత్సరాల క్రితం నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో డాక్టర్ వచ్చిన హైదరాబాద్‌కు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ఆసుపత్రిలో వైద్యుడు పోస్టు ఖాళీ అయ్యింది.
తెలంగాణ
ఆయుర్వేదిక్ డాక్టర్ లేక రోగులకు ఇబ్బందులు


