హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రానున్న మూడు రోజుల పాటు వర్షాలు

VZM: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు దీనిని గమనించి చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు దాటవద్దని హెచ్చరించారు.