హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు CMRF చెక్కుల పంపిణీ

BPT: వేమూరు నియోజవర్గలోని 5 మండలాలకు చెందిన 71 మందికి రూ.28,46,065ల CMRF చెక్కులను MLA నక్కా ఆనందబాబు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలను అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. అనంతరం ఆయనకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.