హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయకులను పూజించండి: కలెక్టర్

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏ. సిరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను పూజించి పండుగను జరుపుకోవాలని కోరారు.