హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో కూటమి నేతల సమావేశం

కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎలక్షన్ ఇన్‌ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మూడు పార్టీల సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సీట్ల కేటాయింపుపై సమీక్షించారు.