హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి'

PPM: గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు సందర్శించారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపుతోపాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అడవి ఏనుగుల సంచారాన్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని ఏనుగుల ట్రాకర్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.