KKD: జిల్లాలో వినాయక చవితి సందడి నెలకొంది. గణేశ్ విగ్రహాల కొనుగోలుతో పాటు పూజా సామగ్రి కోసం ప్రజలు పెద్దఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో ప్రధాన మార్కెట్లు జనసందోహంతో కిక్కిరిశాయి. పూలు, పండ్లు, పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పూలకు డిమాండ్ పెరగడంతో మంచి ధర లభిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీరు గణేషుడిని ప్రతిష్టిస్తున్నారా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
పండగ ఎఫెక్ట్.. జోరుగా కొనుగోళ్లు


